Anagani: ప్రమాణ స్వీకారం తరువాత మంత్రి అనగాని ఫస్ట్ రియాక్షన్ ఇదే.!
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు రేపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. జగన్ పాలనలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే వ్యక్తి చంద్రబాబు అని కామెంట్స్ చేశారు. ఈ విజయం తమకు మరింత బాధ్యత పెంచిందని పేర్కొన్నారు.
Anagani Satya Prasad: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. జగన్ పాలనలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ఈ విజయం తమకు మరింత బాధ్యత పెంచిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి భారీ మెజార్టీతో గెలుపొందిన తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Also Read: కొడాలి నానికి చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్..!