America : అమెరికాలో మరోసారి పాఠశాలలో కాల్పులు కలకలం రేపాయి. జార్జియాలోని బారో కౌంటీలోని అపాలాచీ హైస్కూల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారని తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..Gun Fire: అమెరికాలో దారుణం.. స్కూల్ పిల్లల్ని..
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జార్జియా బారో కౌంటీలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది గాయపడిన విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.
Translate this News: