Allu Arjun: పవన్‌ కళ్యాణ్‌ విక్టరీ.. బన్నీ ట్వీట్..!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం దొరికిందన్నారు. మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ పేర్కొన్నారు.

Allu Arjun: పవన్‌ కళ్యాణ్‌ విక్టరీ.. బన్నీ ట్వీట్..!
New Update

Allu Arjun: పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విక్టరీపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం దొరికిందన్నారు. మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

#allu-arjun
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe