అలియా భట్..కొత్తతరం బాలీవుడ్ బ్యూటీస్ లో ఆమె ఒకరు. తన క్యూట్ యాక్టింగ్ స్టైల్ తో బాలీవుడ్ ని కుర్రకారుని గుండెల్లో తిష్టవేసుకుంది. ఇటీవల ఈమె రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది.
పూర్తిగా చదవండి..నా కుమార్తె హీరోయిన్ కాకూడదని కోరుకుంటున్నాను …ఎందుకంటే..!?
అలియా భట్..బిడ్డకు జన్మనివ్వడం తో ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. తాజాగా రణ్ వీర్ సింగ్,అలియా భట్ జంటగా నటించిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ జూలై 28 న విడుదల కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్యవ్యూలో పాల్గొన్న అలియా తన బిడ్డను హీరోయిన్ ని కాకుండా సైంటిస్ట్ ని చేస్తానంటూ స్పందించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అయ్యాయి.
Translate this News: