New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/vsp-jpg.webp)
Vishaka: విశాఖ గాజువాకలో అదానీ గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు మూడోవ రోజు కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కనీస జీతం రూ. 36 వేలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మూడు రోజుల నుంచి విధులు బహిష్కరించి పోర్ట్ లోనే ఉంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా కథనాలు