Balakrishna: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ..! హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను అమరావతీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని తెలిపారు. By Jyoshna Sappogula 24 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఆంద్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను అమరావతీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే సీఎం చంద్రబాబు స్థలం కేటాయించారని తెలిపారు. ఏపీలో త్వరలోనే ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. #bala-krishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి