Abbaya Chowdary: ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన తొలిసారి స్పందించారు. ముందుగా కొత్తగా ఏర్పాడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హృదయపూర్వక అభినందనలన్నారు.
Also read: జగన్ పై కక్ష.. ఇలానే తీర్చుకుంటా.. రఘురామ సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ శ్రేణులేవరూ అధైర్య పడవద్దని.. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. క్షణికావేశంలో ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. దెందులూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం తాము కట్టుబడి పని చేస్తామని పేర్కొన్నారు.
Abbaya Chowdary: వైసీపీ శ్రేణులకు ఇదే నా విజ్ఞప్తి.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎమోషనల్ కామెంట్స్
దెందులూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం తాము కట్టుబడి పని చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. వైసీపీ శ్రేణులేవరూ అధైర్య పడవద్దని.. అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. క్షణికావేశంలో ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.