Crime News: ఒంగోలులో యువకుడు హల్‌చల్.. పోలీసు వాహనంపై దాడి..!
ప్రకాశం జిల్లాలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. పోలీసు వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాడు. ఒంగోలులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.