New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ycp-2-jpg.webp)
తాజా కథనాలు
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు ఎన్నికల కోడ్ ఉల్లఘించారు. అనుమతులు లేకుండా ప్రచారం చేయడంతో ప్రొద్దుటూరులో ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. 38వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రమాదేవి, ఆమె తనయుడు సురేష్, MLA అభ్యర్థిపై కేసు నమోదు చేశారు.