Beauty Secret: అందంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందులో మహిళలు ముందుంటారు. కానీ ఈ మధ్యకాలలో ఆడమగ అనే తేడా లేకుండా అందరూ అందంపై ఫోకస్ పెట్టారు. నలుగురిలో స్పెషల్ గా కనిపించేందుకు మార్కెట్లో దొరికే ప్రొడక్టులన్నీ కొనుగోలు చేస్తుంటారు. అందం కోసం పదిరూపాయలు ఎక్కువైనా సరే పర్లేదు అనుకునేవాళ్లు బోలేడు మంది ఉన్నారు. అయితే కొందరు చిన్న వయస్సులోనే పెద్దవాళ్లలా కనిపిస్తారు. మరికొంతమంది మూడుపదుల వయస్సు దాటినా 16ఏళ్ల పిల్లలనే కనిపిస్తుంటారు. కానీ ఇది కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. మెరుగైన చర్మ సంరక్షణ, ఫిట్నెస్ కారణంగా కొందరు అసలు వయస్సు కంటే యవ్వనంగా కనిపిస్తూ అట్రాక్ట్ చేస్తుంటారు. అలాంటి వారిలో 59ఏళ్ల విక్కీ డిరోసా(Vicki DeRosa) అనే మహిళ కూడా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Beauty Secret: 59 ఏళ్ల వయస్సులోనూ పిచ్చేక్కిస్తోంది గురూ…ఈమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.?
కొంతమందికి వయస్సుమీదపడినా..ఫిట్ నెస్ కారణంగా అసలు వయసు కంటే యవ్వనంగా కనిపిస్తారు. అలాంటి వారిలో 59ఏళ్ల విక్కీడిరోసా అనే మహిళ ఒకరు. బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఆమె ఈమధ్యే తన చర్మసౌందర్యం గురించి సీక్రెట్ బయటపెట్టింది. అందేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Translate this News: