Ongole: ప్రకాశం జిల్లా కనిగిరిలో పురావస్తు తవ్వకాల్లో అస్ట్రిచ్ పక్కి ఆనవాళ్లు బయటపడ్డాయి. పామూరు దగ్గరలో గల మన్నేటి వాగులో నిప్పుకోడి గుడ్ల పెంకులు కనిపించాయి. సేకరించిన 3,500 గుడ్ల పెంకులను అధికారులు అంతర్జాతీయ ల్యాబ్ కు పంపారు. గుడ్ల పెంకులు 41వేల సంవత్సరాలవిగా ల్యాబ్ అధికారులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..AP: తవ్వకాల్లో బయటపడ్డ ఆస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లు.. 40కిలోల బరువుండే ఈ పక్షి..
ప్రకాశం జిల్లా కనిగిరిలో పురావస్తు తవ్వకాల్లో 41వేల సం.లనాటి అస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లు బయటపడ్డాయి. పామూరు దగ్గరలోని మన్నేటి వాగులో నిప్పుకోడి గుడ్ల పెంకులు కనిపించాయి. సేకరించిన 3,500 గుడ్ల పెంకులను అధికారులు అంతర్జాతీయ ల్యాబ్ లకు పంపారు.
Translate this News: