AP: తవ్వకాల్లో బయటపడ్డ ఆస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లు.. 40కిలోల బరువుండే ఈ పక్షి..

ప్రకాశం జిల్లా కనిగిరిలో పురావస్తు తవ్వకాల్లో 41వేల సం.లనాటి అస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లు బయటపడ్డాయి. పామూరు దగ్గరలోని మన్నేటి వాగులో నిప్పుకోడి గుడ్ల పెంకులు కనిపించాయి. సేకరించిన 3,500 గుడ్ల పెంకులను అధికారులు అంతర్జాతీయ ల్యాబ్ లకు పంపారు.

New Update
AP: తవ్వకాల్లో బయటపడ్డ ఆస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లు.. 40కిలోల బరువుండే ఈ పక్షి..

Ongole: ప్రకాశం జిల్లా కనిగిరిలో పురావస్తు తవ్వకాల్లో అస్ట్రిచ్ పక్కి ఆనవాళ్లు బయటపడ్డాయి. పామూరు దగ్గరలో గల మన్నేటి వాగులో  నిప్పుకోడి గుడ్ల పెంకులు కనిపించాయి. సేకరించిన 3,500 గుడ్ల పెంకులను అధికారులు అంతర్జాతీయ ల్యాబ్ కు పంపారు. గుడ్ల పెంకులు 41వేల సంవత్సరాలవిగా ల్యాబ్ అధికారులు గుర్తించారు.

Also Read: తిరుమలలో బయటపడ్డ మాజీ మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం.. విజిలెన్స్ తనిఖీలలో సంచలన విషయాలు..!

వాటి ఆధారంగా మన్నెటి వాగు పరిసరాల్లో మరిన్ని పరిశోధనలు చేయనున్నారు. అప్పటి మానవుడి మనుగడ, జీవన విధానంపై పరిశోధనలు చేయనున్నారు. 40కిలోల బరువుండే పక్షి ఎలా అంతరించిపోయింది. ఉస్ట్న పక్షి ఇక్కడ ఎలా ఉంది అనే కోణంలో పరిశోధనలు చేసే అవకాశం ఉందని DD, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సురేష్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర పురావస్తు శాఖ, జాతీయపురావస్తు అనుమతి, సహకారంతో మొత్తం వివరాలు సేకరిస్తామన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Advertisment
తాజా కథనాలు