Crime News: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ కంపెనీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

New Update
Fire Accident : జియాగూడలో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి!
Advertisment
తాజా కథనాలు