రేపు ఢిల్లీకి చంద్రబాబు.. కుదిరిన బీజేపీ-టీడీపీ పొత్తు?

New Update

-- టీడీపీ- బీజేపీ మధ్య పొత్తు ఖరారు

-- బీజేపీకి 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లు

-- రేపు మధ్యాహ్నం ఢిల్లీకి చంద్రబాబు

-- బీజేపీ పెద్దలతో సమావేశం

-- ఇప్పటికే ఢిల్లీలో పురందేశ్వరి

-- సాయంత్రం ఢిల్లీకి పవన్ కల్యాణ్

-- సాయంత్రం బీజేపీ కోర్ కమిటీ సమావేశం

-- రాత్రి 9 గంటల తర్వాత పవన్, పురందేశ్వరితో..

-- అమిత్‌షా, జేపీ నడ్డాల కీలక భేటీ



#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe