కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప!

New Update

--- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
--- కోనప్ప కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం
--- మున్సిపల్ ఛైర్మన్‌లతో సహా కాంగ్రెస్‌లో చేరనున్న కోనప్ప!
--- ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ BRS పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనప్ప
--- బీఎస్పీ-బీఆర్ఎస్‌ పొత్తుతో అసంతృప్తిలో కోనప్ప
--- RSP కారణంగానే తాను ఓడిపోయానన్న భావనలో కోనప్ప

Advertisment
తాజా కథనాలు