బిజినెస్ IT Returns Filing: చివరి నిమిషంలో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్.. వీటిని గమనించకపోతే దొరికిపోతారు! ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడింది. ఇప్పుడు హడావుడిగా ఐటీఆర్ ఫైల్ చేస్తే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరలో జరిగే ఏదైనా పొరపాటు జరిమానాలు కట్టే పరిస్థితి తీసుకురావచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Returns 2024: ఐటీ రిటర్న్స్ లాస్ట్ డేట్ లోపు సబ్మిట్ చేయకపోతే జరిగేది ఇదే! ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. ఇప్పటికీ చాలామంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని చెబుతున్నారు. ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ఇబ్బందులే కాకుండా ఆర్థికంగానూ నష్టం వస్తుంది. లేట్ గా ఐటీఆర్ ఫైల్ చేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. By KVD Varma 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Returns: ఐటీ రిటర్న్స్ గడువులోగా వేయకపోతే ఏం జరుగుతుంది? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఈలోగా ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే తరువాత ఫైల్ చేయడానికి పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. అసలు ఐటీ రిటర్న్స్ వేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Returns: ఒక్క నెలలో 6 లక్షల ఐటీ రిటర్న్స్.. రికార్డ్ సృష్టించిన పోర్టల్! ఏప్రిల్ 1 నుంచి మొదలైన ఈ ఫైలింగ్ విధానంలో మొదటి నెలలోనే దాదాపు 6 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఏప్రిల్ 29 వరకు ఫైల్ అయిన రిటర్న్స్ లో 5.38 లక్షలకు పైగా వెరిఫై అయిపోయాయి. అలాగే, 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్లు ప్రాసెస్ పూర్తి అయింది. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Returns: ఐటీరిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ పని చేయడం మర్చిపోకండి.. ఐటీరిటర్న్స్ ఫైల్ చేసినవారు తమ రిటర్న్స్ తో ఫైనాన్షియల్ ట్రాన్సక్షన్స్ కూడా సరిపోల్చుకోవాలి. రెండూ సరిపోకపోలేకపోతే.. ఏదైనా తేడాలు ఉంటే ఐటీఆర్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ అవడం ద్వారా వాటిని సరిచేసుకోవాలని ఐటీ శాఖ మెయిల్స్, మెసేజెస్ ద్వారా టాక్స్ పేయర్స్ కు చెబుతోంది. By KVD Varma 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn