AP: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ పథకాల పేర్లు మార్పు..!

చంద్రబాబు సర్కార్ జగన్ ప్రభుత్వ హయంలోని పలు పథకాల పేర్లు మార్పు చేసింది. జగనన్న విద్యా దీవెన - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, వైఎస్సార్ కళ్యాణమస్తు - చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ విద్యోన్నతి - ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేర్లను మార్చింది.

AP: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ పథకాల పేర్లు మార్పు..!
New Update

AP: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, చంద్రబాబు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వ హయంలో అమలు చేసిన పలు పథకాల పేర్లను మార్పు చేసింది.

Also Read: జగన్ కు ఇదంటే పిచ్చి.. అందుకే అలా చేశాడు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

పథకాల పేర్లు మార్పు:

జగనన్న విద్యా దీవెన - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్,

వైఎస్సార్ కళ్యాణమస్తు - చంద్రన్న పెళ్లి కానుక,

జగనన్న విదేశీ విద్యాదీవెన- అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి,

వైఎస్సార్ విద్యోన్నతి - ఎన్టీఆర్ విద్యోన్నతి,

జగనన్న విద్యా కానుక పేరు స్టూడెంట్‌ కిట్‌.

#chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe