Crime News: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఏం జరిగిందంటే?

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్.. స్థానికులను అలెర్ట్ చేయడంతో వారు ట్యాంక్ బండ్ లోపలికి దిగి వ్యక్తిని కాపాడారు. వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అధికారులు సేకరిస్తున్నారు.

Crime News: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఏం జరిగిందంటే?
New Update

Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ట్యాంక్ బండ్ లో దూకిన వ్యక్తిని చూసి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అప్రమత్తమయ్యాడు. అక్కడున్న స్థానికులను అలెర్ట్ చేయడంతో.. వారు ట్యాంక్ బండ్ లోపలికి దిగి వ్యక్తిని కాపాడారు. వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి గత కారణాలను, అతని వివరాలను లేక్ పోలీసులు సేకరిస్తున్నారు.

This browser does not support the video element.

#hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe