Tamil Nadu Blast: తమిళనాడులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

తమిళనాడు శివకాశిలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update
Tamil Nadu Blast: తమిళనాడులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Tamil Nadu Blast: తమిళనాడు శివకాశిలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు