Bigg Boss 7 Telugu: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలిమినేటెడ్..! బిగ్ బాస్ ట్విస్ట్..?

బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతుంది. గత సీజన్స్ లో ఎప్పుడు జరగనట్టు.. నిన్నటి ఎపిసోడ్ లో ఇదివరకే ఎలిమినేట్ అయిన రతిక, శుభ, దామిని ముగ్గురు రీ ఎంట్రీ కోసం వారి ఓట్ అపీల్ చేసుకున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా, అని సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం శోభా, పూజ, అశ్విని, నయని వోటింగ్ లో బాటమ్ త్రీలో ఉన్నట్లు తెలిసింది.  వీళ్ళ ముగ్గురిలో ముందుగా శోభా ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో చాలానే గాసిప్స్ వినిపించాయి. కానీ ప్రస్తుతం నయని ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో కొత్త న్యూస్ వైరల్ అవుతుంది.

Bigg Boss 7 Telugu: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలిమినేటెడ్..! బిగ్ బాస్ ట్విస్ట్..?
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతుంది. గత సీజన్స్ లో ఎప్పుడు జరగనట్టు.. నిన్నటి ఎపిసోడ్ లో ఇదివరకే ఎలిమినేట్ అయిన రతిక, శుభ, దామిని ముగ్గురు రీ ఎంట్రీ కోసం వారి ఓట్ అప్పీల్  చేసుకున్నారు. ఈ ముగ్గురు సభ్యులలో ఎవరు తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి వస్తారు అనేది ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారని నాగార్జున చెప్పారు. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ వాళ్ళ ఓట్ అప్పీల్ చేసుకొని తిరిగి వెళ్లిపోయారు.

ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా, అని సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం శోభా, పూజ, అశ్విని, నయని వోటింగ్ లో బాటమ్ త్రీలో ఉన్నట్లు తెలిసింది.  వీళ్ళ ముగ్గురిలో ముందుగా శోభా ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో చాలానే గాసిప్స్ వినిపించాయి. కానీ ప్రస్తుతం నయని ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో కొత్త న్యూస్ వైరల్ అవుతుంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా ఇంట్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వచ్చిన మొదటి వారం నుంచే చాలా యాక్టీవ్ గా అందరితో కలిసిపోయినప్పటికీ తన గేమ్ పరంగా ఆడియన్స్ లో అంతగా ఇంప్యాక్ట్ క్రియేట్ చేసుకోలేకపోయింది. గత వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అశ్విని ని సెలెక్ట్ చేయకుండా ప్రతి టాస్క్ లో నయని ని సెలెక్ట్ చేసుకోవడం.. ఆ విషయం పై అశ్విని విమర్శలు చేస్తూ బాధపడుతుంది. ప్రతి గేమ్ లో నయని మాత్రమే పాల్గొనడం ఇలా పలు విషయాలు ప్రేక్షకులలో ఆమె పై నెగిటివ్ అభిప్రాయాన్ని వచ్చేలా  చేసినట్లు తెలుస్తుంది.  ఇలా పలు విషయాలు తన ఎలిమినేషన్ కి కారణమై ఉండొచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Unstoppable Promo: అన్ స్టాపబుల్ షోలో బాలయ్య స్టెప్పులు.. ‘భగవంత్’ కేసరి టీం సందడి

#bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe