Bigg Boss Beauty: హద్దులు చెరిపేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. హాట్ పిక్స్ తో హల్‌చల్.!

బిగ్ బాస్ సీజన్ 3 బ్యూటీ అషు రెడ్డి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ తో హల్‌చల్ చేస్తోంది. తన ఫ్రెండ్స్ తో మియామి వెకేషన్ కి వెళ్ళిన ఈ ముద్దుగమ్మ బికినీలో చిల్ అవుతున్న ఫొటోలను షేర్ చేసి యూత్ ని కట్టిపడేస్తోంది.

Bigg Boss Beauty: హద్దులు చెరిపేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. హాట్ పిక్స్ తో హల్‌చల్.!
New Update

Ashu Reddy: అందాల భామ అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన ఈ అమ్మడు నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.

publive-image

బిగ్ బాస్ సీజన్ 3లో మెరిసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. బుల్లితెరపై రాణిస్తోన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ గ్లామర్ షో బోల్డ్ గా ఉంటుంది. అంతేకాదు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

publive-image

ఆ మధ్య కాలంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత ఫేమస్ అయింది. కొన్ని మూవీస్ లో నటించినప్పటికే యాక్టర్ గా తనకంటూ గుర్తింపు మాత్రం పొందలేకపోతోంది.

publive-image

తాజాగా, అషు రెడ్డి షేర్ చేసిన పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తన ఫ్రెండ్స్ తో మియామి వెకేషన్ కి వెళ్ళిన అషురెడ్డి బికినీలో చిల్ అవుతున్న ఫొటోలను పోస్ట్ చేసింది.

publive-image

బోట్ పై రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చింది ఈ అందాల భామ. తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ మూడ్ లో ఉన్న ఈ బ్యూటీ డ్యాన్స్ చేస్తూ  సందడి చేసింది.

Also Read: డీప్ ఫేక్ కు బలైన మరోనటి.. చాలా వల్గర్‌గా చూపించిన కేటుగాళ్లు

#ashu-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe