Tirupati: తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్..!

AP: తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. శిలాతోరణం మార్గంలో ఉన్న పార్క్ ను ధ్వంసం చేశాయి. రాత్రి సమయాల్లో ఏనుగులు అటవీ ప్రాంతం దాటుతూ..ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసినట్లు తెలుస్తోంది. అలర్ట్ అయిన అధికారులు ఏనుగుల గుంపును అడవిలోని తరిమికొట్టారు.

Tirupati: తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్..!
New Update
#tirumala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe