Crime News: హల్దీ వేడుకలో డాన్స్ చేస్తూ మృతి..(వీడియో)

ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ఓ పెళ్లింట్లో తీవ్ర విషాదం నెలకొంది. హల్దీ వేడుకలో పెళ్లి కూతురు సోదరి రిమ్షా డాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Crime News: హల్దీ వేడుకలో డాన్స్ చేస్తూ మృతి..(వీడియో)
New Update

This browser does not support the video element.

#uttar-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe