vijayasai reddy: నెల్లూరులో వెనుకబడ్డ విజయసాయిరెడ్డి.!

నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కీలక నేత విజయసాయిరెడ్డి కౌంటింగ్ లో వెనుకబడ్డారు. ఆయన ప్రత్యర్థి, టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతానికి 26,781 భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

vijayasai reddy: నెల్లూరులో వెనుకబడ్డ  విజయసాయిరెడ్డి.!
New Update
#vijayasai-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe