SIIMA Awards 2024: సైమా అవార్డ్స్ వేదిక పై తారల సందడి.. ఫొటోలు వైరల్!

సైమా అవార్డ్స్ 2024 వేడుక శనివారం దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సౌత్ చిత్ర పరిశ్రమ సినీ తారలు హాజరై సందడి చేశారు. తెలుగు, కన్నడ చిత్రాలు అనేక విభాగాల్లో అవార్డులు గెలుచుకొని సత్తా చాటాయి. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలను ఇక్కడ చూసేయండి.

author-image
By Archana
SIIMA Awards 2024

SIIMA Awards 2024

New Update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe