author image

Nikhil

By Nikhil

CV Anand : హైదరాబాద్ సీపీగా సీనియర్ ఐఏఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీగా రెండోసారి భాద్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు