MLA KTR: సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అవి అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం రేవంత్ మరోసారి హామీల పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు.
పూర్తిగా చదవండి..MLA KTR: నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
TG: రాష్ట్రంలో మహిళలకు రూ.2500 ఇస్తున్నామని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు 'X' లో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. "రేవంత్, నువ్వు కట్టుకుంటావా చీర? లేదా రాహుల్‌కి కడుతావా.. ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?" అంటూ ట్వీట్ చేశారు.
Translate this News: