Liquor Dump : నందిగామలో మద్యం డంప్ స్వాధీనం..! Published on May 8, 2024 1:42 pm by Jyoshna Sappogula ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మద్యం డంప్ దొరికిపోయింది. దాడులు నిర్వహించిన ఎస్ఈబీ అధికారులు195 కేసులు స్వాధీనం చేసుకున్నారు. 9360 తెలంగాణ మద్యం బాటిళ్లను సీజ్ చేసి SEB స్టేషన్ కు తరలించారు. Translate this News: https://rtvlive-assets.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2024/05/WhatsApp-Video-2024-05-08-at-1.17.15-PM-1.mp4 [vuukle]