Earth Quake In Gujarat: భారత్ లో వరుస భూకంపలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్లో భూకంపం సంభవించింది. ఈరోజు మధ్యాహ్నం 3.18 గంటలకు సౌరాష్ట్రలోని తలాలా ప్రాంతంలో ఉత్తర-ఈశాన్యంగా 12 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
పూర్తిగా చదవండి..Earth Quake In Gujarat: భారత్లో భూకంపం
గుజరాత్లో భూకంపం సంభవించింది. ఈరోజు మధ్యాహ్నం 3.18 గంటలకు సౌరాష్ట్రలోని తలాలా ప్రాంతంలో ఉత్తర-ఈశాన్యంగా 12 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
Translate this News: