Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. ఈ మూడు పార్టీలు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి!
AP: చంద్రబాబు కేబినెట్లో ఎవరు ఉండబోతున్నారనే దానిపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. కాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మరోరెండు శాఖలను ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనిపై ఈరోజు స్పష్టత రానుంది.
Translate this News: