Alleti Maheshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో భవన నిర్మాణ రంగంలో బిల్డర్స్ నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ అంటే.. R అంటే రాహుల్ గాంధీ R అంటే రేవంత్ రెడ్డి R అంటే రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని నిర్వచించారు. అబద్దాల పునాదుల మీద సీఎం పదవిని చేపట్టిన రేవంత్.. రాష్ట్రాన్ని దోచునేందుకు శాయ శక్తుల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
పూర్తిగా చదవండి..Alleti Maheshwar Reddy: ఏడాదికి రూ.40,000 కోట్లు.. సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి సంచలన ఆరోపణలు
TG: సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో RRR ట్యాక్స్ పేరుతో భవన నిర్మాణ రంగంలో బిల్డర్స్ నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతోందని అన్నారు. RRR అంటే రాహుల్, రేవంత్, రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని అన్నారు.
Translate this News: