Actor Saptagiri:పేద ప్రజల కోసం సేవ చేయడానికి పరితపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నటుడు సప్తగిరి అన్నారు. కసింకోట మండలం కన్నూరు పాలెంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సినీ పరిశ్రమలో కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్న ప్రజలకు సేవ చేయాలన్న పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేవారు కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా చదవండి..Saptagiri: పవన్ కళ్యాణ్ ఇందుకే పరితపిస్తున్నాడు.. సప్తగిరి సంచలన వ్యాఖ్యలు..!
పేద ప్రజలకు సేవ చేయడానికి పరితపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నటుడు సప్తగిరి కొనియాడారు. విశాఖ జిల్లా కన్నూరు పాలెంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేవారు కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Translate this News: