NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పుష్ప-3(Pushpa-3) సినిమాను ముందే చూపించాడు ఓ ముసలోడు. కోదాడ నుండి నందిగామకు స్కూటీలో పుష్ప సినిమాను తలపించేలా మద్యంను తరలిస్తున్నాడు. స్కూటీని ఏకంగా మద్యం షాపుగా మార్చేశాడు. తెలంగాణ(Telangana) నుండి ఆంధ్రా(Andhra Pradesh) కు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న మద్యంని నందిగామ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Crime News : వామ్మో.. ఈ ముసలోడు మామూలోడు కాదుగా.. ఏకంగా పుష్ప-3 సినిమాను చూపించాడు..!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ ముసలోడు పుష్ప-3 సినిమాను ముందే చూపించాడు. కోదాడ నుండి నందిగామకు స్కూటీలో మద్యంను తరలిస్తుండుగా పోలీసులు పట్టుకున్నారు. స్కూటీని ఏకంగా మద్యం షాపుగా మార్చడంతో పోలీసులు షాక్ అయ్యారు.
Translate this News: