వేసవికాలంలో మామిడి పండ్లతో పాటు చాలారకాల పండ్లలో ‘రైపెనింగ్ ఏజెంట్స్’ వినియోగ౦ ఎక్కువగా ఉంటుంది. రైపెనింగ్ ఏజెంట్స్ అంటే.. క్యాల్షియం కార్బైడ్, ఇథిలీన్ లాంటి రసాయనాలు. వీటిని ఉపయోగించి పండ్లకు కృత్రిమంగా రంగు తెప్పించి పండిస్తుంటారు. ఇలాంటి పండ్లను తినడం ద్వారా శరీరంలోకి ఆ రసాయనాలు వెళ్లి అవకాశముంది. ఆర్టిఫీషియల్‌గా పండించిన పండ్లను ఎలా కనిపెట్టొచ్చంటే.. ఇలా కనిపెట్టొచ్చు పండ్లు కొనే విషయంలో మోసపోకూడదంటే ఏ సీజన్లో పండే వాటిని ఆ సీజన్లలోనే కొనాలి. సీజన్‌కు ముందే మార్కెట్లోకి వచ్చిన పండ్లను కొనడం అంతమంచిది కాదు. మే చివరి నుంచి జులై వరకు మామిడి పండ్ల అసలైన సీజన్. అప్పుడే మార్కెట్లోకి సహజంగా మగ్గిన పండ్లు వస్తాయి. అలా కాకుండా సీజన్ కంటే ముందు వచ్చే వాటిలో చాలా వరకు కృత్రిమంగా పండించినవే..
పూర్తిగా చదవండి..పండించిన ఫ్రూట్స్‌ను కెమికల్స్‌తో కలిపారో లేదో ఇలా కనిపెట్టండి…
Translate this News: