RGV Vs Journalist : సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఓ ప్రముఖ జర్నలిస్ట్ కు మధ్య సోషల్ మీడియా వేదికగా బిగ్ వార్ నడుస్తోంది. ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వూలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో క్యారెక్టర్ గురించి వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ మూవీ కంటెంట్, క్యారెక్టర్ గురించి ఓ విలేఖరి తనదైన స్టైల్ లో విమర్శలు చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై వర్మ ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన సంభాషణ ఇలా ఉంది.
పూర్తిగా చదవండి..RGV Vs Journalist : రక్తం మడుగులో శృంగారం.. ఆర్జీవీ Vs జర్నలిస్ట్ వార్ వైరల్
ఆర్జీవీ, ఓ ప్రముఖ జర్నలిస్ట్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. వర్మగారు మాకు జర్నలిజంలో నైతికవిలువలు పాటించడం బాగా తెలుసు. కానీ రక్తం మడుగులోనూ శృంగారం చేయించే మీరు హింస గురించి మాట్లాడటం వింతగా ఉందంటూ జర్నలిస్ట్ ట్వీట్ పెట్టగా.. వర్మ కౌంటర్ ఇచ్చారు.
Translate this News: