ఏప్రిల్ 2024లో 1,330 కోట్ల UPI లావాదేవీలు(UPI Transactions) జరిగాయి. ఈ కాలంలో, మొత్తం ₹ 19.64 లక్షల కోట్లు UPI ద్వారా ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఇది నెలవారీగా చూసుకుంటే రెండో అతి పెద్ద ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చెప్పవచ్చు. వార్షిక ప్రాతిపదికన లావాదేవీల సంఖ్య 50.11% పెరిగింది.
పూర్తిగా చదవండి..UPI Transactions: క్యాష్ వాడటం మానేశారనిపించేలా UPI ట్రాన్సాక్షన్స్..ఇదో రికార్డ్..
యూపీఐ ట్రాన్సాక్షన్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ప్రజలు డబ్బును భౌతికంగా వినియోగించడం బాగా తగ్గించినట్టు లెక్కలు చెబుతున్నాయి. యూపీఐ ద్వారా ఈ ఆర్థికసంవత్సరంలో రికార్డ్ స్థాయి లావాదేవీలు జరిగాయి. పూర్తి లెక్కలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: