Brazil Floods : బ్రెజిల్ ప్రజలు వరదలతో అల్లాడుపోతున్నారు. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. దాదాపు వెయ్యి మందికిపైగా మృతి చెందారు. 2 లక్షల మందికిపైగా నిరాశ్రయులు అయ్యారు. మంచినీరు, ఆహారం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల లోంచి జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
పూర్తిగా చదవండి..Brazil Floods : వరదలతో అల్లాడుతున్న బ్రెజిల్ ప్రజలు..!
బ్రెజిల్ ప్రజలు వరదలతో అల్లాడుపోతున్నారు. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. దాదాపు వెయ్యి మందికిపైగా మృతి చెందారు. 2 లక్షల మందికిపైగా నిరాశ్రయులు అయ్యారు. మంచినీరు, ఆహారం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Translate this News: