TDP Ganta Srinivasa Rao: విశాఖపట్నంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. భారీ మెజార్టీతో కూటమి ఘటన విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో 34 సీట్లలో కనీసం 30 సీట్లు సాధిస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తాయని.. జూన్ 9వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. వైసీపీ కంచుకోటలో కుసాలు కదిలిపోతున్నాయన్నారు.
పూర్తిగా చదవండి..TDP Ganta: ఉత్తరాంధ్రలో ఇన్ని సీట్లు గ్యారెంటీ.. ఓటమి భయంతోనే వైసీపీ ఇలా చేస్తోంది..!
ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. జూన్ 9న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. వైసీపీ కంచుకోటలో కుసాలు కదిలిపోతున్నాయని.. ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని అన్నారు.
Translate this News: