Ongole YCP Mayor : ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత (Gangada Sujatha) RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఆమె పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. తాను YCP మేయర్ గానే కొనసాగుతున్నానన్నారు. మెజారిటీ సభ్యులు.. కౌన్సిల్ నిర్ణయం తనకే అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..YCP Mayor : పార్టీ మార్పు.. కార్లిటీ ఇచ్చిన వైసీపీ మేయర్.!
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు ఒంగోలు వైసీపీ నగర మేయర్ గంగాడ సుజాత. నగర మేయర్ గా స్థానిక శాసనసభ్యుడునీ కలవడం తన బాధ్యతన్నారు. తాము పార్టీ ఓటమి నుండి ఇంకా కోలుకోలేదని.. పార్టీ మారే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.
Translate this News: