Bollywood: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar) తన 25 ఏళ్ల కెరీర్ లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఒకవైపు సినిమాలు తెరకెక్కిస్తూనే మరోవైపు కరణ్ విత్ కాఫీ షోతో అభిమానులను అలరిస్తున్న ఆయన.. కెరీర్ లో అడుగుపెట్టినప్పటినుంచి చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలను పంచుకున్న ఆయన.. స్టార్ కమెడీయన్ గా పేరుగాంచిన కెట్టన్ సింగ్ తన గురించి చీప్ గా వ్యవహరించినట్లు చెబుతూ నెట్టింట పోస్ట్ షేర్ చేశాడు.
పూర్తిగా చదవండి..Karan Johar: ఆ హాస్య నటుడు నాపట్ల చీప్ గా వ్యవహరించాడు.. కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడీయన్ గా పేరుగాంచిన ఒక ప్రముఖ వ్యక్తి తన పట్ల చీప్ గా వ్యవహరించినట్లు చెబుతూ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నెట్టింట పోస్ట్ పెట్టాడు. 25 ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉంటున్న తనను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే ఇలా వ్యవహరించడం బాధకరంగా ఉందన్నాడు.
Translate this News: