Traffic Jam Due To Heavy Rain Fall in Hyderabad: భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్పల్లి, జెఎన్టీయూ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది. ఎర్రగడ్డలో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. వర్షం కారణంగా వాహనాలు రోడ్లపై భారీగా నిలిచిపోయాయి.
పూర్తిగా చదవండి..Hyderabad Rains: భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్పల్లి, జెఎన్టీయూ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది. ఎర్రగడ్డలో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Translate this News: