Telangana : భానుడి భగభగల నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం(Heavy Rain) కురుస్తోంది. ఏటూరునాగారంలో దాదాపు గంట నుంచి కుండపోత వాన పడుతోంది. వరంగల్(Warangal), జనగాం, హనుమకొండ, ములుగులోనూ వర్షాలు కురుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Rains : ప్రజలకు ఉపశమనం.. ఆ జిల్లాలో హై అలర్ట్..!
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. తాజా వర్షాలతో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఏటూరునాగారంలో గంట నుంచి కుండపోత వర్షం పడుతోంది. అంతేకాకుండా అటు ఏపీలోనూ త్వరలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Translate this News: