Cyber Dost
సైబర్ మోసం ఎవరికైనా ఏ విధంగా అయినా జరగవచ్చు. సైబర్ మోసాల(Cyber Crime)లో చాలా పద్ధతులు ఉన్నాయి, వాటిని ఎవరైనా అర్థం చేసుకోవటం ఎవరి తరం కాదు, కానీ సరైన సమాచారం మిమ్మల్ని సైబర్ మోసం నుండి కాపాడుతుంది. సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు(Cyber Security Agency) ఇలాంటి మోసం మరియు హ్యాకింగ్ గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాయి. ఇప్పుడు ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సైబర్ దోస్త్(Cyber Dost) నిర్దిష్ట ఫైల్ ఫార్మాట్ గురించి ప్రజలను హెచ్చరించింది.
పూర్తిగా చదవండి..