అగస్టు నెల వచ్చింది. మళ్లీ అన్ని బిల్లులు కట్టుకోవాలి. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసుకోవాలి. కొంతమందికి డబ్బులు పంపాలి. పిల్లలు ఉంటే ఫీజులు కట్టాలి. ఇలా అనేక అవసరాలకు బ్యాంకులతో పని ఉంటుంది. అందుకే ముందు బ్యాంకుల్లో ఉన్న పనులు సమయానికి పూర్తిచేసుకోవాలి. ఒకవేళ చేసుకోకుండా తర్వాత చేసుకుందాం అని ఉంటే మాత్రం ఇబ్బందులు రావొచ్చు. ఎందుకంటే మీరు వెళ్లిన రోజే బ్యాంకుకు సెలవు అయితే అప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అందుకు ప్రతి నెల మొదలైన తర్వాత ఆ నెలలో బ్యాంకులకు(BANK HOLIDAYS) ఎన్ని సెలవులు ఉన్నాయి.. ఏ రోజు సెలవు ఉందనే వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
పూర్తిగా చదవండి..బ్యాంకు పనులున్నాయా? అయితే ఈ వివరాలు తెలుసుకోండి
నేటి నుంచి ఆగస్టు నెల మొదలైంది. నెల మొదలైదంటేనే డబ్బులతో చాలా పనుంటుంది. ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, ఈఎంఐలు తదితర వాటన్నింటికి మనీ అవసరం. కాబట్టి బ్యాంకు లావాదేవీలు చాలా ముఖ్యం. కనుక ముందుగా బ్యాంకుల్లో ఉన్న పనులు పూర్తిచేసుకోండి.
Translate this News: