AP Elections 2024 Survey By Ravi Prakash: హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో కడప జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది? అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర పూర్తి వివరాలతో కూడిన ఆర్టీవీ స్టడీ లెక్కలను వివరించారు రవిప్రకాశ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కడపలో 10 అసెంబ్లీ సీట్లు ఉండగా.. YS కుటుంబానికి పెట్టని కోటగా వున్న పులివెందుల నుంచే సీఎం జగన్ ఈసారి కూడా బరిలోకి దిగారు. బీటెక్ రవి అలియాస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. పులివెందులలో జగన్ విజయం ఖాయమంటోంది ఆర్టీవీ స్టడీ.
పూర్తిగా చదవండి..AP Game Changer: కడపలో కింగ్ ఎవరు? ఏ సీటులో ఎవరు గెలుస్తారు? రవిప్రకాష్ సంచలన లెక్కలివే!
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో కడప జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది? అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర పూర్తి వివరాలతో కూడిన ఆర్టీవీ స్టడీ లెక్కలను వివరించారు రవిప్రకాశ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Translate this News: