YS Sharmila Audio Viral: ఏపీసీసీలో టిక్కెట్ల కేటాయింపు దుమారం రేపుతోంది. తాజాగా, వైఎస్ షర్మిల ఆడియో ఒకటి వైరల్‌గా మారింది. పాడేరులో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన వంతల సుబ్బారావుకు షర్మిల ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం వెనక్కి తగ్గాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ముందు నుంచి టిక్కెట్ కోసం ప్రయత్నించారు సుబ్బారావు. కానీ, రఘువీరారెడ్డి ఒత్తిడి వల్లే సతక బుల్లిబాబుకు టికెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..YS Sharmila: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. షర్మిల ఆడియో వైరల్!
AP: పాడేరులో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన వంతల సుబ్బారావుకు వైఎస్ షర్మిల ఫోన్ చేసిన ఆడియో వైరల్ గా మారింది. పార్టీ గెలుపు కోసం వెనక్కి తగ్గాలని సుబ్బారావును కోరారు షర్మిల. రఘువీరారెడ్డి ఒత్తిడి వల్లే సతక బుల్లిబాబుకు టికెట్ ఇచ్చినట్లు షర్మిల ఆయనతో చెప్పారు.
Translate this News: