Puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అభివృద్ధి చేసి చూపుతానన్నారు. అమడుగూరు మండలం పూలకుంట్లపల్లిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.
పూర్తిగా చదవండి..TDP: వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు.. ఘన విజయం సాధించి.. నేనేంటో చూపిస్తా: సింధూర
పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర. పూలకుంట్లపల్లిలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అభివృద్ధి చేసి చూపుతానన్నారు.
Translate this News: