Petrol – Diesel Prices In Country : దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు(Marketing Companies) ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) కొత్త ధరలను (పెట్రోల్ డీజిల్ తాజా ధర) అప్డేట్ చేస్తాయి. దేశంలోని అన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ కారణంగా వాటి రేట్లు భిన్నంగా ఉంటాయి.
పూర్తిగా చదవండి..Petrol – Diesel : దేశంలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి..
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను చముర పెట్రోల్ కంపెనీలు ఇలా అప్డేట్ చేస్తాయి. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ కారణంగా రేట్లు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
Translate this News: