కోకాపేట్ లో 100 కోట్లకు ఎకరంపై మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో రియాక్ట్ అయ్యారు. ప్రత్యర్థి కాంగ్రెస్ కు చురకలంటిస్తూ సెటైర్లు వేశారు.హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ దేశంలో దూసుకెళుతోందని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అన్నీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. కోకాపేట్ లో ఎకరం భూమి వంద కోట్లకు అమ్ముడు పోవడం వారికి చెంపపెట్టులాంటిదన్నారు మంత్రి కేటీఆర్.
పూర్తిగా చదవండి..కోకాపేట్ లో 100 కోట్లకు ఎకరం పై అసెంబ్లీలో రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్..!
కోకాపేట్ లో 100 కోట్లకు ఎకరంపై మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో రియాక్ట్ అయ్యారు. ప్రత్యర్థి కాంగ్రెస్ కు చురకలంటిస్తూ సెటైర్లు వేశారు.హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ దేశంలో దూసుకెళుతోందని కొనియాడారు. కోకాపేట్ లో ఎకరం భూమి వంద కోట్లకు అమ్ముడు పోవడం వారికి చెంపపెట్టులాంటిదన్న మంత్రి కేటీఆర్.
Translate this News: