మధ్య ప్రదేశ్లో రెవెన్యూ అధికారి తాను లంచంగా తీసుకున్న డబ్బును మింగేశాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్లోని కట్నిలోని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం కింద రూ.5000 డిమాండ్ చేశాడు. దాంతో సదరు వ్యక్తి లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బృందానికి సమాచారం అందించాడు.
రూ.5000.. నమిలి మింగేశాడు!!
మధ్యప్రదేశ్లోని కట్నిలోని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం కింద రూ.5000 డిమాండ్ చేశాడు. దాంతో సదరు వ్యక్తి లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బృందానికి సమాచారం అందించాడు.

Translate this News: